ఎంపీ ఈటలపైఫ్లెక్సీల ఏర్పాటు
పార్టీ నియమావళిని ఉల్లంఘించి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, సివిలియన్ నామినేటెడ్ మాజీ సభ్యుడు జే రామకృష్ణపై బీజేపీ వేటు వేసింది.
- బీజేపీ నుంచి రామకృష్ణపై వేటు
కంటోన్మెంట్, జూన్ 8 : పార్టీ నియమావళిని ఉల్లంఘించి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, సివిలియన్ నామినేటెడ్ మాజీ సభ్యుడు జే రామకృష్ణపై బీజేపీ వేటు వేసింది. పార్టీ నియమావళిని అతిక్రమించినందుకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ సోమవారం లేఖ ద్వారా ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

