ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం

- సాగర్‌లో 80 బెడ్లతో కరోనా పేషెంట్లకు చికిత్స
- మంత్రి జీ జగదీశ్‌రెడ్డి
నందికొండ, మే 19 : ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లా నందికొండ హిల్‌కాలనీలోని కమలానెహ్రూ ఏరియా దవాఖానను బుధవారం ఎమ్మెల్యే భగత్‌తో కలిసి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కమలా నెహ్రూ దవాఖానలో కరోనా రోగుల కోసం 80 బెడ్లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. దవాఖానలో విద్యుత్తు సమస్యలేకుండా కొత్త జనరేటర్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ భగవాన్‌నాయక్, నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కర్న బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

