Home
Telangana
Bc Dal National President Dundra Kumaraswamy Has Warned That Bjp Will Be Politically Defeated
బీసీలను విస్మరిస్తే బీజేపీకి పాతరే!: దుండ్ర
బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరిస్తే బీజేపీని రాజకీయంగా పాతరేయడం ఖాయమని బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు. ఇకనైనా బీజేపీ సర్కారు బీసీ సబ్‌ప్లాన్ అమలును చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ): బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరిస్తే బీజేపీని రాజకీయంగా పాతరేయడం ఖాయమని బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు. ఇకనైనా బీజేపీ సర్కారు బీసీ సబ్‌ప్లాన్ అమలును చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ మ్యానిఫెస్టో కమిటీకి బీసీల డిమాండ్లను నివేదించారు. ఆ వివరాలను శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బీజేపీ బీసీ డ్రాఫ్టింగ్ కమిటీ ఎదుట పలు డిమాండ్లను పెట్టామని తెలిపారు. బీసీ సబ్ ప్లాన్‌కు సంబంధించి బీజేపీ విధివిధానాలు రూపొందించాలని, బీసీల కోసం తెలంగాణ తరహాలో ప్రత్యేకంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

