Austria Bathukamma | ఆస్ట్రియాలో బతుకమ్మ సంబురాలు
Austria Bathukamma | తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రియా ఆధ్వర్యంలో వియన్నాలో ఆదివారం బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి.
Austria Bathukamma | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు ఎల్లలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రియా ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐ మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది బతుకమ్మ ఆటపాటలతో ఆడిపాడారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీలత రెడ్డి, శారద , మంజుల రెడ్డి , జయశ్రీ ,రామ మాధవి , రజిత తదితరులు ఆధ్వర్యంలో నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

