సెలూన్ షాపులో తెలంగాణ పథకాలు
పేద ప్రజల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకా లను నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి వినూత్నరీతిలో ప్రచారం చేస్తున్నారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ, ఆనంద్‌నగర్ చౌరస్తాలో
వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్న నాయీబ్రాహ్మణుడు
మన్సూరాబాద్, ఫిబ్రవరి 27: పేద ప్రజల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకా లను నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి వినూత్నరీతిలో ప్రచారం చేస్తున్నారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ, ఆనంద్‌నగర్ చౌరస్తాలో బాలకృష్ణ వెస్టన్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ షాపును నిర్వహిస్తున్నారు. కులవృత్తులు, ఇతర సామాజిక వర్గాలు, పేదలు, రైతుల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను ఈయనను అమితంగా ఆకర్షించాయి. దీంతో తన సెలూన్లో పథకాలతో కూడిన భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, కేసీఆర్ పాలనపై ప్రచారం నిర్వహిస్తున్నారు. సెలూన్‌కు వచ్చేవారిని ఈ పథకాల ఫ్లెక్సీ ఆకట్టకొంటున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

