
పిల్లలకు, పెద్దలకు కొవాగ్జిన్ బూస్టర్ డోస్ అందుబాటులో ఉందని భారత్ బయోటెక్ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల వయసుగల వారికి తమ సంస్థ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుందని, తమ వ్యాక్సిన్ అత్యంత సమర్థంగా పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతుందని తేలిందని భారత్ బయోటిక్ వెల్లడించింది.