వానాకాలం 55 లక్షల ఎకరాల్లో వరిసాగు : మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి | ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో 1.48 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కావొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వానాకాలం సాగు పురోగతిపై మార్కెటింగ్, పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం ఉత్పత్తి అంచనా, కొనుగోళ్లు తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. ఎఫ్‌సీఐ 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. మరో 20 లక్షల టన్నులు అదనంగా సేకరించాలని ఎప్‌సీఐకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

