వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ధర్మకర్తల మండలి నియామకం
జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానానికి రాష్ట్రప్రభుత్వం ధర్మకర్తల మండలిని నియమించింది.
పాలకుర్తి : జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానానికి రాష్ట్రప్రభుత్వం ధర్మకర్తల మండలిని నియమించింది. ఈ సందర్భంగా మంగళవారం ధర్మకర్తల మండలి పాలక వర్గ సభ్యులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్తకంగా కలిశారు. ఆలయానికి పాలక మండలిని నియమించడంలో చొరవ చూపినందుకు గాను మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ధర్మకర్తల మండలి పాలక వర్గం..
వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా వీరమల్ల జైహింద్‌ను నియమించారు. ధర్మకర్తలుగా కేసారపు మల్లారెడ్డి, చెరుకు నరేందర్, పిట్టల సైదులు, వాసూరి శ్రీశైలం, దండేపల్లి రాములు, వాసూరి ప్రమీల భిక్షు, చెరుకు ప్రభాకర్, బేత ఎల్లయ్య, పర్వతి వెంకటయ్యను నియమించారు. సలహాదారులుగా చెరుకు రాములు, వీరమల్ల బాబూరావుల నియమించడం పట్ల మంత్రిని అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

