Nara Lokesh | తెలంగాణపై మరోసారి అక్కసును వెల్లగక్కిన ఏపీ మంత్రి నారా లోకేష్
Nara Lokesh | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ తెలంగాణపై మరోసారి అక్కసును వెల్లగక్కాడు.
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలంగాణపై మరోసారి అక్కసును వెల్లగక్కాడు. 60 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ ( Hyderabad) ను అభివృద్ధి చేస్తే 2014లో కట్టుబట్టలతో బయటకు గెంటేశారని ఆరోపించారు. హైదరాబాద్‌ను చూస్తే అసూయగా ఉందని అన్నారు.
దేశవ్యాప్తంగా శుక్రవారం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని మంగళగిరి రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకో 3 సంవత్సరాలు ఏపీ నిరుద్యోగులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదని , పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులే ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా పెట్టుబడులు తెస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

