మరో తుపాన్?
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ రానున్న 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ రానున్న 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆ తర్వాత వాయుగుండం దిశను మార్చుకుని తుపాన్‌గా మారే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 16వ తేదీ వరకు గంటకు 40 నుంచి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

