ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం విడుదల చేశారు. ఈ నెల 28న 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా.. 30న ఓట్ల లెక్కింపు జరగనుంది.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం విడుదల చేశారు. ఈ నెల 28న 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా.. 30న ఓట్ల లెక్కింపు జరగనుంది.
వచ్చే నెల 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. 5న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. నవంబర్ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పంచాయతీ ఎలక్షన్స్ జరగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

