శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 1: కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. సోమవారం శ్రీశైలం జలాశయానికి 1,04,961 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.11 టీఎంసీలు నిల్వ ఉన్నది. జూరాల రిజర్వాయర్‌కు 49,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 48,177 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.
ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో వరదగేట్లను మూసివేశారు. ప్రస్తుతం 21,635 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగుల(90.313 టీఎంసీలు)కు 1087.70 అడుగుల (75.465 టీఎంసీలు) ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీబరాజ్‌లో 4,02,520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. గేట్లన్నీ ఎత్తి అంతే మొత్తంలో అవుట్‌ఫ్లోగా నీటిని దిగువకు వదులుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

