రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన పెద్దపులులు
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 4వ పులుల గణాంకాల ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 33 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
హైదరాఆద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 4వ పులుల గణాంకాల ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 33 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 26 పెద్దపులులు, 7 కూనలు, కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) పరిధిలోని జన్నారంలో ఒక పెద్దపులి ఉన్నట్టు ఫారెస్ట్ వెల్లడించారు. 2020లో 14 పెద్దపులుండగా ప్రస్తుతం ఈ సంఖ్య 33కి పెరిగిందని తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ చీఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు పేర్కొన్నారు.
పులుల సంతతిపై ట్రాప్ కెమెరాలతో విస్తృతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అమ్రాబాద్ నుంచి నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాల మధ్య పులుల రాకపోకలు ఎక్కువగా సాగుతున్నట్టు గుర్తించామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్లతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్ టైగర్ రిజర్వ్‌ను కన్జర్వేషన్ జోన్‌గా ప్రభుత్వం గుర్తించిందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

