అల్లరి సుభాషిణికి క్యాన్సర్.. సీఎం కేసీఆర్ సాయం.. జబర్దస్త్ వేదికపై భావోద్వేగానికి గురైన నటి
- క్యాన్సర్ చికిత్సకు15 లక్షలు ఇచ్చారు
- ఓ చానల్లో హాస్య నటి సుభాషిణి భావోద్వేగం

ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తాను బతికానని హాస్యనటి అల్లరి సుభాషిణి పేర్కొన్నారు. తన క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సహాయం చేయాలని కోరిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి రూ.15 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. కష్టసమయంలో సహృదయంతో ఆదుకున్న దేవుడు కేసీఆర్ అని కొనియాడారు. జీవితాంతం ఆయన సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఇటీవల జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు హాజరైన ఆమె.. తన ప్రాణదాత సీఎం కేసీఆర్ అని చెప్పారు. ‘నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్‌కు ఆదుకోవాలని కేసీఆర్ సార్‌కు విజ్ఞప్తిచేశాను. ఐదు నిమిషాల్లోనే రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆదుకున్న దేవుడు కేసీఆర్. ఆయన నిండునూరేళ్లు చల్లగా ఉండాలని నటరాజస్వామిని కోరుకుంటున్న. ఆయన కుటుంబం బాగుండాలి. జీవితాంతం ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయనను అలాగే చూడాలి. ఆయన మంచి భక్తుడు.. దేశాన్ని కాపాడే దేవుడు. ఆయన ఎంతోమందికి సహాయం చేశారు. మరెంతో మందికి సాయం అందించాలి. ఆయన పాదాలకు నమస్కారం’ అని భావోద్వేగానికి గురయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Allari Subhashini
- CM KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

