Home
Telangana
According To The New Law The First Case Has Been Registered In The Excise Department 2
తొలిరోజు 89 కేసులు నమోదు
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తెలంగాణలో తొలిరోజు 89 కేసులు నమోదైనట్లు సీఐడీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
- ఎక్సైజ్ శాఖలో తొలి ఎన్డీపీఎస్ కేసు నమోదు
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తెలంగాణలో తొలిరోజు 89 కేసులు నమోదైనట్లు సీఐడీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
తొలి కేసు చార్మినార్ పీఎస్‌లో నమోదైనట్లు వెల్లడించారు. నారోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోనిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డీపీఎస్) కింది మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో తొలి కేసు నమోదు అయిందన్నారు. విశాఖపట్నానికి చెందిన విజయలక్ష్మి అక్కడి నుంచి గంజాయిని తీసుకువచ్చి మంగళవారం హైదరాబాద్‌లో విక్రయిస్తుండగా ఎక్సైజ్ సిబ్బంది 2.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కొత్త చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని సీఐ నర్సిరెడ్డి తెలిపారు. ఈ కేసులో విజయలక్ష్మితోపాటు రంగారెడ్డి జిల్లా మాడుగులకు చెందిన సాయితేజను అరెస్టు చేసినట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

