ఓటరు నమోదు వేగవంతం చేయండి
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
- తిరసరణకు కారణాలు చెప్పాలి
- జిల్లా ఎన్నికల అధికారులతో సీఈవో వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, సూర్యాపేట జిల్లాల్లో 2021లో జరిగిన ఓటరు నమోదుతో పోలిస్తే ప్రస్తుతం తకువ సంఖ్యలో పట్టభద్రులు నమోదు కావడంపై సీఈవో ఆందోళన వ్యక్తం చేశారు. ఫారం-18 దరఖాస్తులను పెద్ద సంఖ్యలో ఒకేసారి స్వీకరించే విధానానికి స్వస్తి చెప్పాలని సూచించారు. 21 జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ఈ నెల 20లోగా పరిషరించాలని ఆదేశించారు. తిరసరించే ప్రతి దరఖాస్తుకూ సరైన కారణం నమోదు చేయడంతోపాటు ఆ వివరాలను సంబంధిత దరఖాస్తుదారులకు తెలియజేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

