బొగతలో మునిగి యువకుడి మృతి
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతంలో మునిగి యువకుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్‌కు చెందిన బొనగాని జశ్వంత్ (19) తన స్నేహితులతో కలిసి మంగళవారం బొగత జలపాతం చూడటానికి వచ్చారు.
వాజేడు/కాశీబుగ్గ, జూలై 23 : ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతంలో మునిగి యువకుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్‌కు చెందిన బొనగాని జశ్వంత్ (19) తన స్నేహితులతో కలిసి మంగళవారం బొగత జలపాతం చూడటానికి వచ్చారు. ముగ్గురు స్నేహితులు కలిసి జలపాతం ముందు ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో దిగడంతో వరద ఉధృతికి కొట్టుకుపోతుండటంతో గమనించిన రెస్క్యూ టీం సిబ్బంది ఇద్దరిని బయటకు లాగే లోపు జశ్వంత్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

