అమ్రాబాద్ : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమలలో సఫారీ యాత్రికులకు పులి కనిపించింది. బుధవారం ఫరాహాబాద్కు వెళ్లే దారిలో గుండం ప్రాంతంలో కనిపించడంతో పర్యాటకులు సెల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు.