కామారెడ్డి : కామారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద ఉన్న 12 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారామిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
US-Israel war | అమెరికాతో మళ్లీ యుద్ధం రావొచ్చు.. ఇరాన్ సైన్యం అంచనా
Boat tragedy | నీళ్లొచ్చాకే లైఫ్ జాకెట్లు ఇచ్చారు.. సిబ్బంది నిర్లక్ష్యంతోనే 9 మంది మృతి