సీఎం పీఏలమంటూ.. 35 లక్షల మోసం

- మరుగుజ్జులకు రుణాలంటూ ఎర
చుంచుపల్లి, మే 5: సీఎం పీఏలమని నమ్మించారు. మరుగుజ్జులకు రుణాలని ఎరవేశారు. డిపాజిట్ పేరుతో రూ.35 లక్షలతో ఉడాయించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంనగర్లో చోటుచేసుకున్నది. రాంనగర్లో ఉండే గుగులోత్ శంకర్, రాణి దంపతుల కుమార్తె స్వాతి మరుగుజ్జు. మనోధైర్యంతో ఆమె యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నది. యూట్యూబ్‌లో వీడియోలు చూసిన శ్రీనివాస్, కోటేశ్.. సీఎం పీఏలమని నమ్మించారు. సీఎం ప్రత్యేకనిధి నుంచి మరుగుజ్జులకు సాయం అందిస్తామని నమ్మబలికారు. రాంనగర్‌కు వచ్చి బిజినెస్ లోన్ ఇప్పిస్తామన్నారు. ‘బిజినెస్ లోన్ కు మీరు అర్హులు కాదు. మీ తండ్రి కూడా దివ్యాంగుడు. ఇద్దరికికలిపి 60 లక్షలవరకు హౌసింగ్‌లోన్ ఇప్పిస్తాం. విషయం ఎవరికీ చెప్పొద్దు’ అని నమ్మించారు. అందుకు రూ.35 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పారు. కుటుంబసభ్యులు.. పొలాన్ని అమ్మారు. మోసగాళ్లు ఈ నెల 3న.. రూ.60 లక్షల డమ్మీ కరెన్సీ నోట్లు ఇచ్చి రూ.35 లక్షలు స్వాతినుంచి తీసుకొని ఉడాయించారు. మరుసటి బ్యాగు లో చూడగా చెల్లనినోట్లు కనిపించడంతో ఫిర్యాదుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

