31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
Telangana Govt | రాష్ట్రంలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
హైదరాబాద్ : రాష్ట్రంలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పదోన్నతులు పొందింది వీరే..
- ఆర్డీ మాధురి
- బీ రోహిత్ సింగ్
- ఏ పద్మశ్రీ
- గుగులోత్ లింగ్యా నాయక్
- మహ్మద్ అసదుల్లా
- కేవీవీ రవి కుమార్
- డీ రాజ్యలక్ష్మి
- కనకం స్వర్ణలత
- జీ వెంకటేశ్వర్లు
- వీ భుజంగ రావు
- డీ వెంకట మాధవ రావు
- ఎం వెంకట్ భూపాల్ రెడ్డి
- చీరాల శ్రీనివాసులు
- ఎస్ తిరుపతి రావు
- చీమలపాటి మహేందర్ జీ
- కే గంగాధర్
- బసుట్కర్ కృష్ణారావు
- సల్వేరు సూరజ్ కుమార్
- ఈ వెంకటచారి
- వి విక్టర్
- ఎల్ కిశోర్ కుమార్
- పీ అశోక్ కుమార్
- ఎం విజయలక్ష్మీ
- జే శ్రీనివాస్
- డీ విజేందర్ రెడ్డి
- కే శ్యామల దేవీ
- కే వీర బ్రహ్మచారి
- జేఎల్బీ హరిప్రియ
- కే లక్ష్మీ కిరణ్
- డీ వేణు
- టీఎల్ సంగీత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

