చెట్టుపై వేటు.. 2500 జరిమానా

ఐదు మొక్కలు నాటాలని ఆదేశం
బండ్లగూడ, జూలై 14: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీ ర్ కార్పొరేషన్ పరిధిలోని అభ్యుదయనగర్ కాలనీ వాసి పురుషోత్తం తమ ఇంటి ముందున్న చెట్టును నరికివేశాడు. విషయం తెలుసుకున్న కార్పొరేషన్ మేనేజర్ మనోహర్ అతని ఇంటి వద్దకు వెళ్లి చెట్టును నరికినందుకు 2500 రూపాయల జరిమానా విధించారు. పరిహారంగా ఐదు మొక్కలను నాటాలని ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా చెట్లను నరికితే వారికి జరిమానా విధించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మనోహర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Fine
- tree
- trees
- Trees collapse
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్నగర్లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

