Home
Telangana
22988 Cases Booked Under Physical Abuse Of Women And Children In Bharosa Centres In Telangana
భరోసా కేంద్రాల్లో 22,988 కేసులు
లైంగికదాడులకు గురవుతున్న మహిళలు, చిన్నారుల రక్షణ, వారికి తగిన సాయం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు 22,988 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 79 శాతం గృహ హింసకు సంబంధించినవే ఉన్నట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఇంచార్జి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా వెల్లడించారు
- అడిషనల్ డీజీ స్వాతిలక్రా వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): లైంగికదాడులకు గురవుతున్న మహిళలు, చిన్నారుల రక్షణ, వారికి తగిన సాయం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు 22,988 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 79 శాతం గృహ హింసకు సంబంధించినవే ఉన్నట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఇంచార్జి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా వెల్లడించారు.
గురువారం భరోసా సొసైటీ జనరల్ బా డీ సమావేశం హోంమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, మహిళా, శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్య, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రాల పనితీరును స్వాతిలక్రా వివరించారు. భరోసా కేంద్రాల పనితీరు, బాధితులకు సాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి పలు సూచనలు ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

