కరెంట్ తీగలపై పడ్డ బట్టలు.. రాడ్‌తో తీస్తుండగా ఇద్దరు మృతి
Telangana | పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాదం నెలకొంది. ఓ బహుళ అంతస్తుల భవనంలో ఉతికి ఆరేసిన బట్టలు.. పక్కనే ఉన్న విద్యుతీగలపై పడ్డాయి. ఓ వ్యక్తి ఆ బట్టలను రాడ్‌తో తీసేందుకు యత్నించాడు. దీంతో అతను

సంగారెడ్డి : పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాదం నెలకొంది. ఓ బహుళ అంతస్తుల భవనంలో ఉతికి ఆరేసిన బట్టలు.. పక్కనే ఉన్న విద్యుతీగలపై పడ్డాయి. ఓ వ్యక్తి ఆ బట్టలను రాడ్‌తో తీసేందుకు యత్నించాడు. దీంతో అతను కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. సదరు వ్యక్తి పక్కన నిలబడి ఉన్న చిన్నారి కూడా విద్యుదాఘాతంతో మృతి చెందింది. పాపను కాపాడేందుకు యత్నించిన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

