Kadem Project | కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
Kadem Project | నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తారు.
Kadem Project | నిర్మల్ : నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తారు. దిగువకు 1,10,849 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు ఆ దృశ్యాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. కడెం ప్రాజెక్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 6484 క్యూసెక్కుల వరద వస్తుండగా 2 గేట్లు ఎత్తి 4571 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక భారీ వరదతో స్వర్ణ జలాశయం 3 గేట్లు ఎత్తి 14 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుండపోత వర్షాలతో పొచ్చెర జలపాతానికి నీటిప్రవాహం పెరిగింది.
నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు pic.twitter.com/uEHUQm5I0o
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

