Telangana | వీఆర్ఏల సర్దుబాటు.. కొత్తగా 14,954 పోస్టులు మంజూరు
Telangana | రాష్ట్రంలోని వీఆర్ఏల సర్దుబాటు కోసం కేసీఆర్ సర్కార్ మార్గం సుగమం చేసింది. వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని వీఆర్ఏల సర్దుబాటు కోసం కేసీఆర్ సర్కార్ మార్గం సుగమం చేసింది. వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్, పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 679 సబార్డినేట్ పోస్టులు, నీటిపారుదల శాఖలో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3,372 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను కొత్తగా సృష్టించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Revenue Dept
- Telangana
- vra
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

