TSPSC పరిసరాల్లో 144 సెక్షన్.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే..
TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC ) పరిసరాల్లో హైదరాబాద్ పోలీసులు( Hyderabad Police ) ఆంక్షలు విధించారు. విద్యార్థుల ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనల నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ పరిసరాల్లో 144 సెక్షన్( 144 Section ) విధించారు.
TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC ) పరిసరాల్లో హైదరాబాద్ పోలీసులు( Hyderabad Police ) ఆంక్షలు విధించారు. విద్యార్థుల ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనల నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ పరిసరాల్లో 144 సెక్షన్( 144 Section ) విధించారు. ఐదుగురికి మించి గుమిగూడొద్దని పోలీసులు ఆదేశించారు. టీఎస్పీఎస్సీ పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
టీఎస్పీఎస్సీ వద్ద జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఉండే ఇతర కార్యాలయాల సిబ్బందికి, స్థానికులకు,వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు విధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

