HomeTelangana13 Police Personnel Get Union Home Ministers Special Ops Medal
13 మంది తెలంగాణ పోలీసులకు కేంద్ర హోంశాఖ మెడల్స్
Telangana Police | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. ఈ మెడల్స్ ను 2022 సంవత్సరానికి గానూ
హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. ఈ మెడల్స్ ను 2022 సంవత్సరానికి గానూ కేంద్ర హోం శాఖ సోమవారం ప్రకటించింది.