Radisson Hotel | రాడిసన్ హోటల్లో పేకాడుతున్న 13 మంది అరెస్ట్
Radisson Hotel | బంజారా హిల్స్ రోడ్ నెం 4 లోని రాడిసన్ స్టార్ హోటల్(Radisson Hotel)లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు.
హైదరాబాద్ : పేకాట శిబిరాలపై(Poker camp )పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా బంజారా హిల్స్ రోడ్ నెం 4 లోని రాడిసన్ స్టార్ హోటల్(Radisson Hotel)లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో ఆడుతున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట రాయుళ్ల వద్ద నుంచి రూ. 32లక్షల విలువైన కూపన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు మహిళలు ఉన్నట్లు సమాచారం. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

