HomeTelangana110 Dsps Have Been Transferred Across The State
110 మంది డీఎస్పీల బదిలీ
రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు.
ఈ మేరకు డీజీపీ రవి గుప్తా సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.