భైంసా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

నిర్మల్ : జిల్లాలోని బైంసా పట్టణ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బుధవారం పాఠశాలలో వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 9 మంది విద్యార్థులకు, సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. వీరిని వెంటనే హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

