‘ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి’
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ స్కీంలను సమగ్రంగా అమలు చేయాలని, అమరుల కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని పలువురు తెలంగాణ ఉద్యమకారులు డి మాండ్ చేశారు.
చిక్కడపల్లి, మే 30 : కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ స్కీంలను సమగ్రంగా అమలు చేయాలని, అమరుల కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని పలువురు తెలంగాణ ఉద్యమకారులు డి మాండ్ చేశారు. ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో గురువారం హైదరాబా ద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, 1969 ఉద్యమకారుడు సిద్ధులు, అన్వర్పటేల్ మాట్లాడు తూ ఎన్నికల ముందు ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పిన కాంగ్రెస్‌కు సహకరించారని తెలిపారు. ఉద్యమకారుల ప్రభుత్వ మే ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాం డ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించడానికి పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య తదితరులతో కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు గోధుమల కుమారస్వామి, దోనే టి కృష్ణలత, సూర్యం, సోగర బేగం, గొల్లపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

