MLA Nomula Bhagat | కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాలు తప్పవు : ఎమ్మెల్యే నోముల భగత్
MLA Nomula Bhagat | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్(MLA Nomula Bhagat) గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
నల్లగొండ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్(MLA Nomula Bhagat) గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలువడం ఖాయమన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే మొదటికే మోసం వస్తుందన్నారు. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.
పార్టీలో చేరిన వారు వార్డు మెంబెర్స్ అందుగుల రవి,అండుగుల హరికృష్ణ, కార్యకర్తలు ఆందుగుల వెంకటయ్య, మరేపల్లీ కొండల్, బుడిపక వెంకన్న, పాల్వాయి నగేష్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గిరి సతీశ్, బీఆర్ఎస్ నాయకులు పొలగొని బుచ్చయ్య, అమరవాది ఇస్తారి, గునబోయిన జనార్దన్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana-assembly-elections-2023 News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

