CM KCR Public Meeting : నర్సాపూర్ లో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ లైవ్
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం ఎందుకుంది. ప్రతిపక్షాలకు అధికారం కట్టబెడితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా ఎందుకు మారుతుందో..కారు గుర్తుకే ఓటెందుకు వేయాలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారంలో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నారు.
CM KCR Public Meeting | తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం ఎందుకుంది. ప్రతిపక్షాలకు అధికారం కట్టబెడితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా ఎందుకు మారుతుందో..కారు గుర్తుకే ఓటెందుకు వేయాలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారంలో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నారు. చేసిన అభివృద్ధి, చేయబోయే ప్రగతిని కండ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.
Read Today's Latest Telangana-assembly-elections-2023 News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

