తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం ఎందుకుంది. ప్రతిపక్షాలకు అధికారం కట్టబెడితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా ఎందుకు మారుతుందో..కారు గుర్తుకే ఓటెందుకు వేయాలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు అవగాహ
‘గొంగిడి సునీతాహేందర్ రెడ్డి నా సొంత బిడ్డలాంటిది. ఉద్యమం నుంచి నా వెంటే ఉండి కొట్లాడింది. ఆలేరు ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ఈ సభను చూస్తేనే సునీతమ్మ మరోమారు గెలుపు ఖాయమని అర్థమవుతున్నది.