IPL 2023 : పంజాబ్ కింగ్స్‌కు షాక్ తగిలింది. యుధ్విర్ సింగ్ దెబ్బకు రెండు వికెట్లు కోల్పోయింది. యుధ్వీర్ తన రెండో ఓవర్ రెండో బంతికి ప్రభ్సిమ్రాన్ సింగ్ (4)ను బౌల్డ్ చేశాడు. దాంతో, 17 రన్స్ వద్ద లక్నో రెండ
కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసంపై రైతన్నలు రగిలిపోతున్నారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు.