Skydiving | కేంద్ర పర్యాటక శాఖ మంత్రి (Union Tourism Minister) గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) పెద్ద సాహసమే చేశారు. ప్రపంచ స్కై డైవింగ్ డే (World Skydiving Day) ను పురస్కరించుకుని శనివారం గగనతలంలో వేగంగా వెళ్తున్న విమానంలో నుంచి ఆయన పార�