సాకర్ ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ మొదలైన తొలి రోజే సంచలనాలకు వేదికైంది. ఫుట్‌బాల్ ప్రపంచంలో తిరుగులేని శక్తులుగా గుర్తింపు పొందిన యూరప్ మేటి జట్లు జర్మనీ, నెదర్లాండ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. రెండ�
మెగా టోర్నీలో సంచలన ప్రదర్శన చేస్తున్న చిన్న జట్టు కాబోవెర్డె నాకౌట్ చేరుకొని చర్రిత సృష్టించింది. వరల్డ్ కప్‌లో నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా రికార్డుకెక్కింది.