టోకు ధరల సూచీ కూడా భగ్గుమన్నది. చమురు, విద్యుత్, తయారీ రంగ ఉత్పత్తుల ధరలు భారీగా పుంజుకోవడంతో గత నెలకుగాను టోకు ధరల సూచీ ఏకంగా మూడేండ్ల గరిష్ఠ స్థాయిని తాకింది. మార్చి నెలకుగాను హోల్సేల్ ద్రవ్యోల్బణం 3.8
14.55 శాతానికి ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ధరల పరుగు ఆగడం లేదు. ముడి చమురు, ఇతర కమోడిటీలు పెరిగిన ప్రభావంతో అన్ని ఉత్పత్తుల టోకు ధరలు భగ్గుమన్నాయి. 2022 మార్చి నెలలో హోల్సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డ�