అధికారం ఉన్నా లేకున్నా.. ఎమ్మెల్యే అయినా కాకున్నా.. పదిహేనేండ్ల నుంచి మీ తోటే ఉన్నా.. అన్నాదమ్ముళ్ల లెక్క కలిసి ఉ న్నం.. మీరు ఎమ్మెల్యేగా గెలిచినంక మస్తు తుర్తి అయ్యింది నాకు.. మీరు ఎమ్మెల్యే అయినంక మారిపోయి�
మా తమ్ముడు ఆపదల ఉన్నప్పుడు పోలీసోళ్లకు చెప్పినా పట్టించుకోలేదు. ఇవాళ మీ వెంట 60 మంది పోలీసోళ్లు ఏం జేయ వచ్చిన్రు? సచ్చిపోయిన నా తమ్ముడు ఇప్పుడు లేచి వస్తడా..’ అని మంత్రి శ్రీధర్‌బాబును సీనియర్ కాంగ్రెస్ �