వాట్సప్ బంపర్ ఆఫర్.. యాప్ ద్వారా పేమెంట్స్ | ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పేమెంట్స్ యాప్ ఏవి… అంటే టక్కున వచ్చే సమాధానం.. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అందుకే డిజిట�
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పటికే పేమెంట్ ఫీచర్‌ను ఇండియన్ యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. తాజాగా పేమెంట్ ఫీచర్లో కొన్ని మార్పులు చేసింది. పేమంట్ ఆప్షన్స్‌లో కొన్ని అప్డే