UAE Visa | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఇది ముఖ్యమైన గమనిక అని చెప్పవచ్చు. కేవలం భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన యూఏఈలో 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం లభించదు. ని�
యూఎస్, యూకే, ఈయూకు చెందిన శాశ్వత నివాస కార్డులు(పీఆర్సీ) లేదా వీసాలు కలిగిన భారతీయులకు యూఏఈ 14 రోజుల వీసా ఆన్ అరైవల్ (ఎయిర్‌పోర్ట్‌లోనే వీసా జారీ చేయడం) విధానాన్ని ప్రారంభించింది.