VijaySangeetha | తమిళనాడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రి విజయ్ (Joseph Vijay) కుటుంబ వివాదానికి సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది.
TVK Chief Vijay | కోలీవుడ్ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.