విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రజలకు అన్నింటా శుభం చేకూరాలని, జీవితంలో దసరాను మిం�
విజయదశమి వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. దుష్ట శక్తులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇళ్ల ముంగిళ్లను పూలమాలలు