Phoenix Movie | ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా నటించిన తొలి చిత్రం 'ఫీనిక్స్'(Phoenix Movie). ఈ చిత్రం జూలై 04న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Phoenix Movie | తమిళ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఫీనిక్స్'.