Dimple Hayathi | టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి (Dimple Hayathi), ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే డింపుల్ హయతి ఓ విషయంలో చాలా అప్సెట్ అవుతుందన్
ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్‌తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చే