జ్యోతి పూర్వాజ్, రవి, శ్రేయ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘విచిత్ర’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సైఫుద్దీన్ మాలిక్ రూపొందిస్తున్నారు.
రవి, శ్రీయ తివారి జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విచిత్ర’. సైఫుద్దీన్ మాలిక్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల కానుంది.