ఇన్ని రోజులు మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు ఉన్నారు. ఒకరు కాకపోతే మరొకరు అంటూ వాళ్ల చుట్టూ తిరిగారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వాళ్లకు మరో బెస్ట్ ఆప్షన్ దొరికింది. ఆ ఆప్షన్ పేరు వైష్ణవ్ తేజ్.
ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే ఉప్పెన సినిమాతో అశేష అభిమాన�