జీహెచ్ఎంసీ పరిధిలో భూగర్భ విద్యుత్తు ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ ఫైనల్ స్టేజీలో ఉన్నదని విద్యుత్తు శాఖకు చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో తొలుత పైలెట్ ప్రాజెక్టు చేపట�
మీ ఇంటికి కొత్త కనెక్షన్ కావాలంటే అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయాల్సిందే. లేకుంటే ఎస్టిమేషన్ దగ్గరే ప్రపోజల్ ఆగిపోతుంది. మీకు కొత్త కనెక్షన్ ఇవ్వడం కుదరదంటున్నారు విద్యుత్ అధికారులు.