మల్లన్నసాగర్ ప్రాజెక్టులో 9.75 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని మల్లన్నసాగర్ డీఈఈ శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆరు రోజుల పాటు తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి నాలుగు పంపుల ద్వారా పంపింగ్ జరుగుతుంద
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి పరవళ్లు మొదలయ్యాయి. గురువారం తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి అధికారులు నాలుగు పంపులను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు.